- సరిలేరు నీకెవ్వరు’ చిత్ర ప్రమోషన్స్‌ను కొత్త పుంతలు తొక్కిస్తోంది చిత్ర యూనిట్. సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే టీజర్‌తో పాటు సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్, మైండ్ బ్లాక్, సూర్యుడు చంద్రుడు సాంగ్స్‌ను విడుదల చేశారు. తాజాగా మరో సాంగ్ ప్రోమోను వినూత్నంగా విడుదల చేశారు
0 Comments