Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Responsive Advertisement

నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌


telangana news live,tv9 news,telugu news online,telangana top channels,v6 telugu news,coronavirus in telangana,telangana corona updates,v6 news live updates,online news,telugu news,telangana corona cases,trending news,tv9 telugu news,telugu news live,v6 live telugu news,top telugu news channel,corona virus in telangana,news,v6 news channel,telugu news channel live,telangana,corona,v6 news live,political news,telangana corona tests,telangana news,coronavirus spike in telangana

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్నివారణకు రూపొందించిన వ్యాక్సిన్అందుబాటులోకి రానున్నది. అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలతో కూడిన నిమ్స్లో నెల 7 తేదీ నుంచి క్లినికల్ట్రయల్స్చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. శనివారం ఇందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అనుమతినిచ్చింది. వ్యాక్సిన్ను ఏడాది ఆగస్టు 15 తేదీ నాటికి తయారు చేయాలని ఐసీఎంఆర్భావిస్తోంది. క్రమంలో వ్యాక్సిన్అభివృద్ధి చేసే విషయంలో నగరానికి చెందిన భారత్బయోటెక్, పుణేలోని నేషనల్ఇన్స్టిట్యూట్ఆఫ్వైరాలజీ (ఎన్ఐవీ)తో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ను నిర్మూలించేందుకు భారత్బయోటెక్తయారు చేసిన కోవాక్సిన్ను మనుషులపై ప్రయోగించేందుకు డీసీజీఐ అనుమతి లభించింది. దీంతో క్లినికల్ట్రయల్స్ను నిర్వహించేందుకు ఐసీఎంఆర్నిమ్స్ను ఎంచుకుంది. దేశంలో కరోనా వైరస్బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ట్రయల్స్కు ఐసీఎంఆర్అనుమతి ఇచ్చిందని నిమ్స్డైరెక్టర్డాక్టర్కె.మనోహర్వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిమ్స్అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్క్లినికల్ట్రయల్స్కు ఎంపిక చేశారన్నారు. దేశంలో ట్రయల్స్నిర్వహిస్తున్న 12 సంస్థల్లో నిమ్స్ఒకటి కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఐసీఎంఆర్ఆదేశాల మేరకు నెల 7 తేదీ నుంచి క్లినికల్ట్రయల్స్నిర్వహిస్తామని తెలిపారు. ప్రక్రియలో మూడు రకాల వ్యాక్సిన్ను రెండు డోస్ చొప్పున ఇస్తామన్నారు. వ్యాక్సిన్లో కూడా 3 మైక్రోగ్రాములు ఒక రకమైన వ్యాక్సిన్, మరొకటి 6 మైక్రో గ్రాములు ఉంటుందన్నారు. ఫేస్–1, ఫేస్–2 కింద క్లినికల్ట్రయిల్స్చేపడతామన్నారు. మొదటి ఫేస్28 రోజులు ఉంటుందన్నారు. సమావేశంలో నిమ్స్మెడికల్సూపరింటెండెంట్ప్రొఫెసర్నిమ్మ సత్యనారాయణ పాల్గొన్నారు.


Post a Comment

0 Comments